Friday, 16 August 2013

‘క్రిష్ 3’ న్యూ రికార్డ్..!

‘క్రిష్ 3’ న్యూ రికార్డ్..!
07:00 PM on 16th August, 2013

బాలీవుడ్‌లో వస్తోన్న మరో యాక్షన్ మూవీ ‘క్రిష్ 3’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ నుంచి ప్రతీది సంచలనంగానే మారింది. తాజాగా సినిమా రిలీజ్‌కు ముందే కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈనెల ఐదున విడుదలైన ట్రైలర్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం 10 రోజుల్లో 1 కోటి 20 లక్షలకుపైగా దీన్ని చూశారు. ట్రైలర్ కూడా చాలా బాగుందనే టాక్ రావడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బాలీవుడ్‌లో వచ్చిన కోయి మిల్ గయా, క్రిష్ సినిమాలకు ఇది సీక్వెల్. రాకేష్‌రోషన్ నిర్మాతదర్శకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడే‌వారికి ‘క్రిష్-3’ సూపర్ అంటూ హృతిక్ ట్వీట్ చేశాడు.

ఇందులో వివేక్‌ఒబెరాయ్ నెగెటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఆయన లుక్‌కు తగ్గట్టుగా కనిపించేందుకు ప్రత్యేకంగా కాస్టూమ్స్ డిజైన్ చేయించారు. హృతిక్‌రోషన్ సూపర్‌మేన్ రోల్‌లో ప్రియాంకచోప్రాకు ఇచ్చిన లిప్‌లాక్‌పై ఇండస్ర్టీలో చర్చ జరుగుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ‘క్రిష్-3’ని దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్.

నా కూతురి పెళ్లిలో.. నేనో జోకర్ని !

నా కూతురి పెళ్లిలో.. నేనో జోకర్ని !
11:23 AM on 16th August, 2013

ఆర్జీవి సెన్సాఫ్ హ్యూమర్ కొత్త పుంతలు తొక్కుతున్నట్టు కనిపిస్తోంది. సందర్భం ఎలాంటిదైనా సరే ! తన కూతురి పెళ్లి ఇన్విటేషన్‌లోనూ ఇతగాడి ఫన్నీ ధోరణి ఆశ్చర్యంగానూ, ఆహ్లాదకరంగానూ కనిపించింది. కూతురు రేవతి వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో రాంగోపాల్ వర్మ కొత్త పోకడలు పోయాడు. తన సన్నిహితులకు, మిత్రులకు పంపిన ఈ ఆహ్వానపత్రంలో - ‘మొత్తానికి నేనీ ‘ఘటన’ నుంచి తప్పించుకోలేకపోతున్నా.. నా కూతురు ఈనెల 15వ తేదీ రాత్రి 8.45 గంటలకు పెళ్లి చేసుకోబోతోంది. మీకు సముచితమనిపిస్తే రండి ! వధూవరులను ఆశీర్వదించేందుకు కాదు.. నేనెలాంటి జోకర్‌లా కనిపిస్తానో చూసేందుకు’ అని పేర్కొన్నాడు. ‘నేను నా అల్లుడి కాళ్లు కడుగుతాను.

ఇంకా ఇతర సంప్రదాయక పద్ధతులను పాటిస్తాను ! అవి చూడడానికి మీరు రావాలి.. మిస్ కాకండి’ అని అన్నాడు. పోతే ఆర్జీవి కుమార్తె రేవతి పెళ్లి - ఆమె కోర్కె మేరకు ఫెలో డాక్టర్ అయిన ప్రణవ్‌తో హైదరాబాద్‌లో ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో నిరాడంబరంగా జరిగింది. భారీ హంగామా, ఆర్భాటాలేవీ లేవు. ఈనెల 12న ఆర్జీవి మాజీ భార్య రత్న సోదరుడు చెర్రీ ఇంట్లో రేవతిని పెళ్లి కూతుర్ని చేశారు. సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి వీళ్లు బంధువులు. అందుకే మౌళి ఈ పెళ్లి ఏర్పాట్లలో కీలకపాత్ర పోషించాడు.

"పవన్" లేకుండా ..నితిన్ సినిమా ?

"పవన్" లేకుండా ..నితిన్ సినిమా ?
05:46 PM on 16th August, 2013

 హీరో నితిన్‌కు  "ఇష్క్" మూవీ రైట్‌  రీ ఎంట్రీ‌గా చెబుతుంటారు. దర్శకుడు విక్రమ్ కుమార్ టేకింగ్, పి సి శ్రీరాం ఫొటోగ్రఫీ, అనూప్ మ్యూజిక్,  నిత్యా మీనన్ -  నితిన్‌ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అన్నీ ఇష్క్ హిట్‌కు కుదిరాయ్. అయితే ఆడియో రిలీజ్‌కు వచ్చి ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ "బ్లెస్సింగ్స్" వల్లే ఆ మూవీ హిట్ కొట్టిందని నితిన్ సెంటిమెంట్‌గా ఫీల్ అవుతున్నాడు. అదే సెంటిమెంట్‌తో గబ్బర్ సింగ్ సినిమా పాట‌లో  "గుండెజారి గల్లంతయ్యిందే" పదాలను టైటిల్‌గా పెట్టుకొని, ఆ సినిమాలో తొలిప్రేమ సాంగ్ రీమిక్స్‌ చేసి  పవన్‌ను జపిస్తూ మరో సూపర్ హిట్ కొట్టాడు.

తన కొత్త  సినిమా టైటిల్ కూడా "కొరియర్ బాయ్ కళ్యాణ్" గా పెట్టుకున్న నితిన్, పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో "హార్ట్ అటాక్" మూవీ  చేయబోతున్నాడు. అయితే పూరీ - పవన్ లకు "కెమెరామెన్ గంగతో రాంబాబు" షూటింగ్ సమయంలో వచ్చిన గ్యాప్‌తో "హార్ట్ అటాక్"లో పవన్ నామస్మరణ అసలు ఉండదని వినిపిస్తోంది. ఈ విషయంలో నితిన్ ఎంత బాధపడ్డా పూరీ తను అనుకున్నదే చేస్తాడని, ఈ సినిమాకి నిర్మాత కూడా పూరీ నే కావడం‌తో "హార్ట్ అటాక్"లో నితిన్,  పవన్‌ను మిస్ కాక తప్పదని వినిపిస్తోంది.

ఆ సినిమా.. ఆగిపోయిందా..?

ఆ సినిమా.. ఆగిపోయిందా..?
05:38 PM on 16th August, 2013

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేసే మూవీకి చాలారోజుల నుండి సన్నాహాలు జరుగుతున్నాయ్. కానీ రామ్ చరణ్ "ఎవడు" రిలీజ్ కష్టాల్లాగా ఈ సినిమా కూడా సెట్స్ పైకి రావడానికి ఏదో ఒక అడ్దంకి ఎదురౌతోందని వినిపిస్తోంది. మొదట సీతమ్మ వాకిట్లో.. ఫేం శ్రీకాంత్ డైరెక్షన్ అనుకున్నాక  పూరీ జగన్నాధ్ఆ ప్లేస్ లోకి వచ్చాడు. మళ్ళీ పూరీ కాదు  గమ్యం, వేదం ఫేం క్రిష్‌తో ఆగస్ట్‌లో గ్రాండ్ ఓపెనింగ్ అని వినిపించింది. 

అశ్వనీదత్ నిర్మించే ఈ మూవీకి  ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టే అని తాజా ఫిల్మ్ నగర్ టాక్.  మరికొన్ని వార్తల ప్రకారం మళ్ళీ క్రిష్ బదులుగా శ్రీకాంత్ అడ్డాల తోనే ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది.  యంగ్ హీరోస్ ఎందరో వస్తుంటే వరుణ్ ఎంట్రీ‌కి "బ్రేక్స్" ఏంటా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారట.

Thota vani fast disturbed

AP / Politics
Thota vani fast disturbed
07:52 AM on 16th August, 2013
thota vani fast disturbed, police, samaikyaandhra, minister, tota narasimham wife, vani fast disturbed by police,
ambulance, hosptial, digvijay singh, cm kiran kumar reddy,thota vani fast disturbed, police, samaikyaandhra, minister, tota narasimham wife, vani fast disturbed by police,
ambulance, hosptial, digvijay singh, cm kiran kumar reddy,

Telangana congress leaders met Antony committee

AP / Politics
Telangana congress leaders met Antony committee
11:31 PM on 14th August, 2013
Telangana congress leaders met Antony committee, ap politics, telanga issue, samaikyandhra ishue.Telangana congress leaders met Antony committee, ap politics, telanga issue, samaikyandhra ishue.
Telangana congress leaders met Antony committee, ap politics, telanga issue, samaikyandhra ishue.Telangana congress leaders met Antony committee, ap politics, telanga issue, samaikyandhra ishue.
 
Digvijay singh to visit hyderabad city

AP / Politics
Digvijay singh to visit hyderabad city
08:26 AM on 16th August, 2013
digvijay singh to visit hyderabad city, antony committee, seemaandhra central ministers, chiranjeevi, pallam raju, kavuri,
purandeshwari, equal justice to people, chiranjeevi comment, ap politics, digvijay singh to visit hyderabad city, antony committee, seemaandhra central ministers, chiranjeevi, pallam raju, kavuri,
purandeshwari, equal justice to people, chiranjeevi comment, ap politics,

    READ ALSO