Saturday 17 August 2013

Charan cashing Bunny’s craze…..

Charan cashing Bunny’s craze…..

Zanjeer
All hurdles are cleared for Ram Charan movies “Zanjeer” & “Yevadu”Zanjeer team  officiallyannounced that it is grandly releasing on 06th Sep even in Telugu. Due to Telangana issue, Yevadu got postponed and now it is releasing on 10th October.
Cherry has good fame all over the world except in Kerala. But Allu Arjun has huge fan following in Mallu Land. All his movies collected good amount in Kerala like in Andhra. Bunny has special craze over there. Charan wants to use this craze in Kerala with his movie Yevadu where bunny done a guest role.
Yevadu is palnned to release in Kerala long with AP on the same day with dubbed version. Dil raju is more confident on this movie, where the story line is superb. Based on Charan craze too, Dil Raju kept distribution rights with him to gain more profits. During the time of Dussera, Mega family is giving feast to their fans by releasing both the movies. Lets wait for that day…

victory venkatesh and pawankalyan rare pic


BUNNY BECOMES DESAMUDURU AGAIN!

BUNNY BECOMES DESAMUDURU AGAIN!

POSTED ON AUG 17, 2013 IN NEWS
Bunny Becomes Desamuduru Again!
Bunny has his own fan following and his turning point came with the film ‘Desamuduru’ which brought him closer to the masses and youth audience.The main reason why Bunny is liked by many is his energy levels onscreen. But in his last few films like ‘Arya 2’ ‘Julayi’ ‘Varudu’ ‘Badrinath’ Bunny didn’t have that same energy levels. This has created some serious thinking on his part and it is heard that Bunny has decided to show his ‘Desamuduru’ energy again.

This is going to be seen in his new film ‘Race Gurram’ whose shooting is happening swiftly and silently. The film is directed by Surendar Reddy and it is heard that all measures are being taken to ensure no information is leaked out. Bunny is pairing up with Shruti Haasan in this. If he gets back to his high energy levels then it will be a treat to watch.

Friday 16 August 2013

'చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు'

'చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు'

Sakshi | Updated: August 16, 2013 12:18 (IST)
'చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు'
ఇటీవల ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల కాలంలో మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు తారా స్తాయికి చేరుకున్నాయని వెలువడుతున్న వార్తలకు నాగబాబు తెర దించేందుకు చేసిన ప్రయత్నమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఓ టెలివిజన్ కార్యక్రమంలో నాగబాబు...  చిరంజీవిని పొగడ్డలతో ముంచెత్తారు.

సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా మెగా స్తార్ గా స్వయం కృష్టితో ఎదిగాడని, 24 ఏళ్ల వయస్సులో చిరంజీవి చెన్నై చేరుకుని ఎవరి అండ లేకుండా టాలీవుడ్ లో అత్యున్నత స్థాయికి చేరకున్నాడని నాగబాబు అబిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీని ప్రారంభించి.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా సేవలందిస్తున్నారన్నారు. అయితే  చిరంజీవి సాధించిన హోదా, పేరు ప్రఖ్యాతలతోనే పవన్ కళ్యాణ్ కు అత్యధికంగా పాపులారిటి దక్కింది అని నాగబాబు అన్నారు. అంతేకాకుండా చిరంజీవి లేకుండా పవన్ కళ్యాణ్, చరణ్, బన్నీ, తనకు సినీ పరిశ్రమలో స్థానం లేదని అన్నారు.

చిరంజీవి మంచితనం వల్లే తమ కుటుంబం సినీ పరిశ్రమలో బలమైన శక్తిగా ఎదిగింది అని నాగబాబు తెలిపారు. చిరంజీవి లాంటి వ్యక్తి సోదరుడుగా ఉండటం తనకు గర్వమని,, తాను ఎప్పుడూ ప్రేమిస్తునే ఉంటానన్నాడు. సడెన్ గా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల గురించి నాగబాబు ఎందుకు ప్రస్తావించవల్సిందనే అంశం చర్చకు దారి తీశాయి. ఇటీవల కాలంలో చిరంజీవి పాల్గొన్న కార్యక్రమాల్లో హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ అభిమానులు తగిన గౌరవం ఇవ్వకపోవడంతోనే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమంటున్నారు. మెగా అభిమానులందరి దృష్టిలో చిరంజీవిని బిగ్ బాస్ గా నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నమని పలువురు అభిప్రాయపడ్డారు.

అడ్డా రివ్యూ..!

అడ్డా రివ్యూ..!
07:59 PM on 15th August, 2013

ఐదేళ్ల కిందట టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో సుశాంత్‌కు సరైన హిట్ లేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ‘అడ్డా’ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. మరి ఈ సినిమా యంగ్ హీరో కెరీర్‌ని నిలబెడుతుందా..? లేదా తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్దాం. హీరో సుశాంత్‌ రిజిస్టార్ ఆఫీస్‌‌ని త‌న ‘అడ్డా’గా చేసుకొని జీవితం సాగిస్తుంటాడు. అక్కడికి పెళ్లిళ్లు చేసుకోవాల‌ని వ‌చ్చిన ప్రేమజంట‌ల్ని క‌లిపి, విడ‌గొట్టి డ‌బ్బులు సంపాదించడం ఇతడి హాబీ. ఆ ఊరు పెద్దమ‌నిషి నాగినీడుకి  సుహాసిని, శాన్వి అనే ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురుని దేవ్‌‌గిల్‌కి ఇచ్చి పెళ్లి చేయాల‌నుకొంటాడు. కానీ సుహాసిని మాత్రం అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌ని ప్రేమిస్తుంది. అక్క ప్రేమని విడ‌గొట్టడానికి హీరోయిన్ శాన్వి... హీరో సుశాంత్‌ని ప్రయోగిస్తుంది. ఈ క్రమంలో శాన్వి-సుశాంత్‌లు లవ్‌లో పడతారు. అయితే సుశాంత్ మాత్రం డ‌బ్బుల కోసం సుహాసిని-అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌‌ల‌ను విడ‌గొడతాడు. దాంతో శాన్వి... సుశాంత్‌ని ఛీ కొడుతుంది. ప్రియురాలు దూరమయ్యాక సుశాంత్‌కి ప్రేమ విలువ తెలుస్తుంది. మ‌రి వీరిద్దరూ ఎలా ఒక్కటవుతారనే విష‌యాలు తెర‌పై చూడాలి.

స్టోరీ సూపర్‌గా వుంది. క‌థ చెప్పి సుశాంత్‌, నిర్మాత‌ల‌ను ఒప్పించిన డైరెక్టర్ కార్తీక్... ప్రేక్షకుల మెప్పు పొంద‌లేక‌పోయాడు. కానీ ద‌ర్శకుడికి అనుభ‌వం లేకపోవడం కొట్టిచ్చినట్లు కనిపించింది. ఇంటర్‌వెల్ వరకూ పర్వాలేదనిపించిన కార్తీక్... ఆ తర్వాత మాత్రం అదే స్పీడ్‌ను కంటిన్యూ చేయలేకపోయాడు. చాలా పాత్రలను వృథాగా వ‌దిలేశాడు. సీనియర్ నటుడు కోట శ్రీ‌నివాస‌రావుని ఏమాత్రం ప్రాముఖ్యత లేని పాత్రకి ప‌రిమితం చేశాడు. త‌నికెళ్లభ‌ర‌ణి, నాగినీడు కేవ‌లం బొమ్మలుగానే మిగిలారు.  సినిమాలో సుశాంత్ దూకుడు ఎక్కువగానే కనిపించింది. ట్విస్టులను అనుకూలంగా మలచుకోవడంలో విఫలమయ్యాడు. సుశాంత్ యాక్టింగ్ పరంగా బాగానే చేశాడు. గ‌త రెండు సినిమాల‌తో పోలిస్తే కాస్తా బెట‌రనిపించాడు. కాకపోతే కొన్ని స‌న్నివేశాల్లో ఇబ్బందిపడినట్లు కనిపించాడు. శాన్విని చాలా అందంగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. గుర్తు తెచ్చుకొనే సన్నివేశాలు పెద్దగా లేవనే చెప్పాలి. సాంకేతికంగా సినిమా బాగుంది. సాంగ్స్ చిత్రీక‌ర‌ణ పర్వాలేదనిపించాడు. కార్తీక్ కొత్త దర్శకుడు కావడంతో త‌న‌కు తెలిసిన విద్యల‌న్నీ చూపించాలని అనుకున్నాడు. ఏదో చూడటానికి కాస్త పర్వాలేదనిపించాడు.

‘చిరు’లేకపోతే ‘పవన్’ ఎక్కడ?!

‘చిరు’లేకపోతే ‘పవన్’ ఎక్కడ?!
05:24 PM on 16th August, 2013

ఇటీవల ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు టాలీవు‌డ్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల కాలంలో మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు తారా స్తాయికి చేరుకున్నాయని వెలువడుతున్న వార్తలకు నాగబాబు తెర దించేందుకు చేసిన ప్రయత్నమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఓ టెలివిజన్ కార్యక్రమంలో నాగబాబు...  చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తాడు. సినీ పరిశ్రమలో గాడ్ ఫాదర్ లేకుండా మెగాస్టార్‌గా స్వయం కృష్టితో ఎదిగాడని, 24 ఏళ్ల వయస్సులో చిరంజీవి చెన్నై చేరుకుని ఎవరి అండ లేకుండా టాలీవుడ్‌లో అత్యున్నత స్థాయికి చేరకున్నాడని నాగబాబు చెప్పుకొచ్చాడు.


ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీని ప్రారంభించి.. ప్రస్తుతం కేంద్రమంత్రిగా సేవలందిస్తున్నారన్నాడు. అయితే  చిరంజీవి సాధించిన హోదా, పేరు ప్రఖ్యాతలతోనే పవన్ కళ్యాణ్‌కు అత్యధిక పాపులారిటి దక్కిందన్నాడు. అంతేకాకుండా చిరంజీవి లేకుండా పవన్ కళ్యాణ్, చరణ్, బన్నీకే కాకుండా తనకు కూడా సినీ పరిశ్రమలో స్థానం లేదని అన్నాడు. చిరంజీవి మంచితనం వల్లే తమ కుటుంబం సినీ పరిశ్రమలో బలమైన శక్తిగా ఎదిగింది అని నాగబాబు తెలిపాడు. చిరంజీవి లాంటి వ్యక్తి సోదరుడుగా ఉండటం తనకు గర్వంగా వుందంటూ వ్యాఖ్యానించాడు. మని.. తాను ఎప్పుడూ ప్రేమిస్తునే ఉంటానన్నాడు. అయితే..ఈమధ్య కాలంలో చిరంజీవి పాల్గొన్న ప్రతీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు అన్న చిరుకు తగిన గౌరవం ఇవ్వకపోవడంతోనే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమంటున్నారు.

మద్యం తాగించి రేప్ చేశారు..!

మద్యం తాగించి రేప్ చేశారు..!
05:21 PM on 16th August, 2013
మహిళలు ఎక్కడికెళ్లినా రక్షణలేకుండా పోతోంది. ఏదోవిధంగా వారు కామాంధుల బారిన పడుతున్నారు. విచారణ ఖైదీగావున్న తన భర్తను చూడడానికి వెళ్లిన మహిళపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ మధ్యకాలం బెంగాల్‌లో మహిళలపై అత్యాచారాల కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. హౌరా సమీపంలో తాజాగా ఓ ఘటన జరిగింది. మూడు పదుల వయసు గల ఓ మహిళ ఈ నెల 13న తన భర్తను చూడడానికి జైలుకి వెళ్లింది. అయితే, తగిన పత్రాలు లేకపోవడంతో భర్తను కలవలేకపోయింది. తాము సహాయం చేస్తామంటూ నలుగురు వ్యక్తులు ముందుకొచ్చి ఆమెను జైలు వెలుపల ఉన్న ఓ గదికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం జరిపారు. గదిలో ఆమె అచేతనావస్థలోపడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మద్యం తాగించి, తనపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు మహిళ తన వాంగ్మూలంలో పేర్కొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ నలుగురిని అరెస్టు చేశారు. అత్యాచారం చేసినవారిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. దీంతో అతన్ని జువనైల్ కోర్టుకు తరలించారు. మిగతా ముగ్గురికి కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది.

 

‘క్రిష్ 3’ న్యూ రికార్డ్..!

‘క్రిష్ 3’ న్యూ రికార్డ్..!
07:00 PM on 16th August, 2013

బాలీవుడ్‌లో వస్తోన్న మరో యాక్షన్ మూవీ ‘క్రిష్ 3’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ నుంచి ప్రతీది సంచలనంగానే మారింది. తాజాగా సినిమా రిలీజ్‌కు ముందే కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈనెల ఐదున విడుదలైన ట్రైలర్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం 10 రోజుల్లో 1 కోటి 20 లక్షలకుపైగా దీన్ని చూశారు. ట్రైలర్ కూడా చాలా బాగుందనే టాక్ రావడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బాలీవుడ్‌లో వచ్చిన కోయి మిల్ గయా, క్రిష్ సినిమాలకు ఇది సీక్వెల్. రాకేష్‌రోషన్ నిర్మాతదర్శకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇష్టపడే‌వారికి ‘క్రిష్-3’ సూపర్ అంటూ హృతిక్ ట్వీట్ చేశాడు.

ఇందులో వివేక్‌ఒబెరాయ్ నెగెటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఆయన లుక్‌కు తగ్గట్టుగా కనిపించేందుకు ప్రత్యేకంగా కాస్టూమ్స్ డిజైన్ చేయించారు. హృతిక్‌రోషన్ సూపర్‌మేన్ రోల్‌లో ప్రియాంకచోప్రాకు ఇచ్చిన లిప్‌లాక్‌పై ఇండస్ర్టీలో చర్చ జరుగుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ‘క్రిష్-3’ని దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్.

నా కూతురి పెళ్లిలో.. నేనో జోకర్ని !

నా కూతురి పెళ్లిలో.. నేనో జోకర్ని !
11:23 AM on 16th August, 2013

ఆర్జీవి సెన్సాఫ్ హ్యూమర్ కొత్త పుంతలు తొక్కుతున్నట్టు కనిపిస్తోంది. సందర్భం ఎలాంటిదైనా సరే ! తన కూతురి పెళ్లి ఇన్విటేషన్‌లోనూ ఇతగాడి ఫన్నీ ధోరణి ఆశ్చర్యంగానూ, ఆహ్లాదకరంగానూ కనిపించింది. కూతురు రేవతి వెడ్డింగ్ ఇన్విటేషన్‌లో రాంగోపాల్ వర్మ కొత్త పోకడలు పోయాడు. తన సన్నిహితులకు, మిత్రులకు పంపిన ఈ ఆహ్వానపత్రంలో - ‘మొత్తానికి నేనీ ‘ఘటన’ నుంచి తప్పించుకోలేకపోతున్నా.. నా కూతురు ఈనెల 15వ తేదీ రాత్రి 8.45 గంటలకు పెళ్లి చేసుకోబోతోంది. మీకు సముచితమనిపిస్తే రండి ! వధూవరులను ఆశీర్వదించేందుకు కాదు.. నేనెలాంటి జోకర్‌లా కనిపిస్తానో చూసేందుకు’ అని పేర్కొన్నాడు. ‘నేను నా అల్లుడి కాళ్లు కడుగుతాను.


ఇంకా ఇతర సంప్రదాయక పద్ధతులను పాటిస్తాను ! అవి చూడడానికి మీరు రావాలి.. మిస్ కాకండి’ అని అన్నాడు. పోతే ఆర్జీవి కుమార్తె రేవతి పెళ్లి - ఆమె కోర్కె మేరకు ఫెలో డాక్టర్ అయిన ప్రణవ్‌తో హైదరాబాద్‌లో ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో నిరాడంబరంగా జరిగింది. భారీ హంగామా, ఆర్భాటాలేవీ లేవు. ఈనెల 12న ఆర్జీవి మాజీ భార్య రత్న సోదరుడు చెర్రీ ఇంట్లో రేవతిని పెళ్లి కూతుర్ని చేశారు. సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి వీళ్లు బంధువులు. అందుకే మౌళి ఈ పెళ్లి ఏర్పాట్లలో కీలకపాత్ర పోషించాడు.

"పవన్" లేకుండా ..నితిన్ సినిమా ?

"పవన్" లేకుండా ..నితిన్ సినిమా ?
05:46 PM on 16th August, 2013

 హీరో నితిన్‌కు  "ఇష్క్" మూవీ రైట్‌  రీ ఎంట్రీ‌గా చెబుతుంటారు. దర్శకుడు విక్రమ్ కుమార్ టేకింగ్, పి సి శ్రీరాం ఫొటోగ్రఫీ, అనూప్ మ్యూజిక్,  నిత్యా మీనన్ -  నితిన్‌ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అన్నీ ఇష్క్ హిట్‌కు కుదిరాయ్. అయితే ఆడియో రిలీజ్‌కు వచ్చి ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ "బ్లెస్సింగ్స్" వల్లే ఆ మూవీ హిట్ కొట్టిందని నితిన్ సెంటిమెంట్‌గా ఫీల్ అవుతున్నాడు. అదే సెంటిమెంట్‌తో గబ్బర్ సింగ్ సినిమా పాట‌లో  "గుండెజారి గల్లంతయ్యిందే" పదాలను టైటిల్‌గా పెట్టుకొని, ఆ సినిమాలో తొలిప్రేమ సాంగ్ రీమిక్స్‌ చేసి  పవన్‌ను జపిస్తూ మరో సూపర్ హిట్ కొట్టాడు.


తన కొత్త  సినిమా టైటిల్ కూడా "కొరియర్ బాయ్ కళ్యాణ్" గా పెట్టుకున్న నితిన్, పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో "హార్ట్ అటాక్" మూవీ  చేయబోతున్నాడు. అయితే పూరీ - పవన్ లకు "కెమెరామెన్ గంగతో రాంబాబు" షూటింగ్ సమయంలో వచ్చిన గ్యాప్‌తో "హార్ట్ అటాక్"లో పవన్ నామస్మరణ అసలు ఉండదని వినిపిస్తోంది. ఈ విషయంలో నితిన్ ఎంత బాధపడ్డా పూరీ తను అనుకున్నదే చేస్తాడని, ఈ సినిమాకి నిర్మాత కూడా పూరీ నే కావడం‌తో "హార్ట్ అటాక్"లో నితిన్,  పవన్‌ను మిస్ కాక తప్పదని వినిపిస్తోంది.

ఆ సినిమా.. ఆగిపోయిందా..?

ఆ సినిమా.. ఆగిపోయిందా..?
05:38 PM on 16th August, 2013

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేసే మూవీకి చాలారోజుల నుండి సన్నాహాలు జరుగుతున్నాయ్. కానీ రామ్ చరణ్ "ఎవడు" రిలీజ్ కష్టాల్లాగా ఈ సినిమా కూడా సెట్స్ పైకి రావడానికి ఏదో ఒక అడ్దంకి ఎదురౌతోందని వినిపిస్తోంది. మొదట సీతమ్మ వాకిట్లో.. ఫేం శ్రీకాంత్ డైరెక్షన్ అనుకున్నాక  పూరీ జగన్నాధ్ఆ ప్లేస్ లోకి వచ్చాడు. మళ్ళీ పూరీ కాదు  గమ్యం, వేదం ఫేం క్రిష్‌తో ఆగస్ట్‌లో గ్రాండ్ ఓపెనింగ్ అని వినిపించింది. 


అశ్వనీదత్ నిర్మించే ఈ మూవీకి  ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టే అని తాజా ఫిల్మ్ నగర్ టాక్.  మరికొన్ని వార్తల ప్రకారం మళ్ళీ క్రిష్ బదులుగా శ్రీకాంత్ అడ్డాల తోనే ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది.  యంగ్ హీరోస్ ఎందరో వస్తుంటే వరుణ్ ఎంట్రీ‌కి "బ్రేక్స్" ఏంటా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారట.

Thota vani fast disturbed

AP / Politics
Thota vani fast disturbed
07:52 AM on 16th August, 2013
thota vani fast disturbed, police, samaikyaandhra, minister, tota narasimham wife, vani fast disturbed by police,
ambulance, hosptial, digvijay singh, cm kiran kumar reddy,thota vani fast disturbed, police, samaikyaandhra, minister, tota narasimham wife, vani fast disturbed by police,
ambulance, hosptial, digvijay singh, cm kiran kumar reddy,
thota vani fast disturbed, police, samaikyaandhra, minister, tota narasimham wife, vani fast disturbed by police,
ambulance, hosptial, digvijay singh, cm kiran kumar reddy,thota vani fast disturbed, police, samaikyaandhra, minister, tota narasimham wife, vani fast disturbed by police,
ambulance, hosptial, digvijay singh, cm kiran kumar reddy,

Telangana congress leaders met Antony committee

AP / Politics
Telangana congress leaders met Antony committee
11:31 PM on 14th August, 2013
Telangana congress leaders met Antony committee, ap politics, telanga issue, samaikyandhra ishue.Telangana congress leaders met Antony committee, ap politics, telanga issue, samaikyandhra ishue.
Telangana congress leaders met Antony committee, ap politics, telanga issue, samaikyandhra ishue.Telangana congress leaders met Antony committee, ap politics, telanga issue, samaikyandhra ishue.
 

Digvijay singh to visit hyderabad city

AP / Politics
Digvijay singh to visit hyderabad city
08:26 AM on 16th August, 2013
digvijay singh to visit hyderabad city, antony committee, seemaandhra central ministers, chiranjeevi, pallam raju, kavuri,
purandeshwari, equal justice to people, chiranjeevi comment, ap politics, digvijay singh to visit hyderabad city, antony committee, seemaandhra central ministers, chiranjeevi, pallam raju, kavuri,
purandeshwari, equal justice to people, chiranjeevi comment, ap politics,
digvijay singh to visit hyderabad city, antony committee, seemaandhra central ministers, chiranjeevi, pallam raju, kavuri,
purandeshwari, equal justice to people, chiranjeevi comment, ap politics, digvijay singh to visit hyderabad city, antony committee, seemaandhra central ministers, chiranjeevi, pallam raju, kavuri,
purandeshwari, equal justice to people, chiranjeevi comment, ap politics,
 
     

    READ ALSO